

జనం న్యూస్ ఏప్రిల్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొడ
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవలే మంచిర్యాల జిల్లా నుండి హనుమకొండ జిల్లా నూతన డిసివో గా పదవీ బాధ్యతలు చేపట్టిన బొక్క సంజీవరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన శాయంపేట మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి అనంతరం శాయంపేట పిఎసిఎస్ సంఘానికి మీవంతు సహాయ సహకారాలు అందించి సంఘం బలోపేతానికి తోడ్పడాలని కోరారు ఆయన సారుకూలంగా స్పందించారు……