

జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి
ప్రస్తుత పరిస్థితి అమెరికా టాక్స్ విధానం లో మార్పు రాగానీ… అఘామేఘాలు మీద రొయ్యలు రేటు లో సిండికేట్ వారు మార్పు తీసుకువొచ్చారు. కానీ 9 నెలలు క్రిందట హరిత విప్లవం పేరిట విదేశీ మారకద్రవీయం దృష్టిలో పెట్టుకొని గత కేంద్ర బడ్జెట్ లోరొయ్యలు మేత లో కలుపు ఉత్తపత్తిలు పై టాక్స్ భారీగా తగ్గేంచారు. కానీ గత 9 నెలలు గా రొయ్యలు మేత రేటు లో ఏ విధమైయన తగ్గుదల రైతులకు చుపిన్చలేదు. గత 5 సంత్సరాలు కిందట మేత లో కలుపు సొయా రేటు భారీగా(85rs/ కేజీ) పెరిగేంది అని టన్ను మేత కు 15,000/- పెంచున్నారు. కానీ అదే సొయా రేటు భారీ తగ్గుదల(23rs/కేజీ) ఉన్న ఈ రోజుకి ఏ విదమైన రొయ్యలు మేత రేటు లో మార్పు లేదు. గత 20 సంత్సరాలు క్రీతం రొయ్యలు రేటు ఎంత ఉందొ ఇప్పుటికీ రైతు దగ్గర రొయ్యల తక్కువ గా రేట్స్ ఉన్నవి. రైతు 4 నెలలు కాలం చెరువు లో పెట్టుబడి పెట్టి పండించే పంట కు మాత్రం ఎప్పుడు ఎదో కారణం చేప్పీ రైతులు ను ఈ ఎక్స్పోర్ట్ వారు, మేత కంపెనీలు, మెడిసిన్ కంపెనీలు దోచుకు తింటున్నారు. 2010 లో మేత టన్ను 44,000/- / టోన్ను నుండి ఇప్పుడు టన్ను 1,07,720/-, 140% మేత పెట్టుబడి పెరిగేంది. రొయ్యల మెడిసిన్ లో కూడా ఇది వీధిమైనా పెట్టుబడి పెరిగిందిప్రస్తుత పరిస్థితి అమెరికా టాక్స్ విధానం లో మార్పు ఉన్నది…. కానీ అమెరికా కి మన ఇండియా నుండి మాక్సిమం 50 కౌంట్ నుండి పెద్ద కౌంట్ రొయ్యలు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కానీ 100 కౌంట్ కి రేటు భారీగా తాగించడం అమానవ్య చర్య. ఇలాంటి పరిస్థితి లో గవర్నమెంట్ తరుపునుండి ప్రైవేట్ కంపెనీ ల పై ఎటువంటి చర్యలు ఉండవు. సో ఈ పరిస్థితి లును రైతులు అర్ధం చేసుకొని ఏరియా వైస్… ప్రతి క్రాప్ టూ క్రాప్… క్రాప్ హాలిడే కి వెళితే ఇప్పుడు ఉన్న తొమ్మిది లక్షల టన్నులు ఉన్న రొయ్యల ఉత్పత్తులను మనమంతా యూనిటీగా ఉండి మూడు నుండి నాలుగు లక్ష టన్లకు తగ్గించుకోగలిగితే అటు ఎక్స్పోర్టర్స్, ఫీడ్ కంపెనీలు, హేచరీలు, మెడిసిన్ కంపెనీ లు అన్ని దారికి వస్తాయి. దీనికి విధిగా మనం ఎకరానికి 50 వేల నుండి 60 వేల లోపు మాత్రమే స్టాక్ చేస్తే వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంటుంది. ” గత నెలలో పౌల్ట్రీ లో బర్డ్ ఫ్లో వ్యాధి వలన కంజుమర్ చికెన్ తిన కూడదు అని గవర్నమెంట్ ప్రతిపదించానా వెంటనీ పౌల్ట్రీ అసోసియేషన్( NECC )వేవస్థ ఉన్న కారణం గా గవర్నమెంట్ వారితో మాటలాడి వారం తెరకున్న పౌల్ట్రీ రైతులు కు నష్టం వాటిలకున్న చర్య తీసుకున్నారు. కానీ మన రొయ్యల వేవస్థ లు పై అవగాహనా లేకపోవడం వలన మానికి చాలా నష్టం లు వాటిళుతున్నాయి”. అలాగీ రొయ్యల సాగు నుండి మనం మొత్తం చేపల సాగు కు మారిన దాని ధర కూడా అమాంతం తగ్గి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. క్రాప్ హాలిడే కన్నా ఉత్పత్తిని మూడొంతులు తగ్గిస్తే మేలని నా భావన ఒకసారి ఆదిశగా మన అందరూ ఆలోచిస్తారని నా మనవి.
ఇట్లు,
కోనసీమ ఆక్వా పరిరక్షణ కమిటీ,
మీ T. నాఘభూషణ