Listen to this article

జనం న్యూస్ – ఏప్రిల్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

నాగార్జునసాగర్ హిల్ కాలనీ కెనాల్స్ ఒకటవ వార్డులో గతంలో నెలకొల్పబడిన పాత సంఘమిత్రను పునః ప్రారంభించాలని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ రమావత్ మంగత నాయక్ సన్న బియ్యం పంపిణీ కార్యమానికి ప్రారంభించడానికి వచ్చిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకటో వార్డు నుండి సంఘమిత్ర కు కిలోమీటర్ దూరం కావడంతో మహిళలు వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని గతంలో ఉన్న సంఘమిత్ర పాత భవనాన్ని పునః ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని కోరారు.