

జనం న్యూస్ 05 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం నూతన మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ గా నియమితులైన శుభసందర్బంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కర్రోతు వెంకట నర్సింగరావు గారికి “గాజులరేగ జనసేన పార్టీ” తరపున శాలువ తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి నోట్ బుక్స్ అందజేయడం జరిగింది.