

జనం న్యూస్ ; 5 ఎప్రిల్ శనివారం; సిద్ధీపేట నియోజిక వర్గ ఇన్చార్జి
చిత్ర కళ డ్రాయింగ్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకునే తపన గల బాలబాలికలకు విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశము, కదలండీ. రుస్తుం ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వేసవి సెలవుల్లో ‘ చిత్రకళా శిక్షణా శిభిరము’ బ్యాచులు తేది: 04-04-2025 నుండి తేది: 20-04-2025 వరకు ఉ॥ 8-00 నుండి ఉ॥ 10-00 వరకు సా..3 నుండి 5 వరకు, రుస్తుం ఆర్ట్ గ్యాలరీ, 3-4-130, సాజిద్ పుర, సిద్దిపేటలో నిర్వహించబడును.
శిక్షణలో పాల్గొనే విద్యార్థులు గ్యాలరీలో పేరు నమోదు చేయించు కోగలరు. సంప్రదించు సెల్ నం. 9440395537 విద్యార్థులు శిక్షణకు ముందు డ్రాయింగ్ షీట్స్, కలర్స్ బ్రష్లు, పెన్సిలు, రబ్బర్, స్కేలు, ప్యాడ్ మొదలగునవి వెంట తీసుకొని రాగలరు. వేసవి సెలవుల్లో చిత్రకళా శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగ పరచుకొని డ్రాయింగ్, పెయింటింగ్ సృజనాత్మకతను పెంపొందిచుకొని జీవితాలను కళావంతం చేసుకుంటారని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు రుస్తుం, చిత్రకారులు. నహీం రుస్తుం చిత్రకారులు పాల్గోన్నారు