Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్..


ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు శనివారం ఉదయం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో, జమ్మికుంట మున్సిపల్ లో గల 5 వార్డ్ లో ” జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర” కార్యక్రమంలో ఆయా గ్రామాల అధ్యక్షులతో నాయకులతో కార్యకర్తలతో కలిసి వాడ, వాడలా పాదయాత్ర చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం రెడ్డి సతీష్ రెడ్డి, పోనగంటి మల్లన్న, పూదరి రేణుక శివకుమార్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పిట్టల శ్వేత రమేష్ యాట్ల అశోక్, రుమల రోమోల రాజు కుమార్, ఎండి సజ్జు పాతకాల అనిల్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పంజల అజయ్ గౌడ్, మైస మహేందర్ దొడ్డి నవీన్, మైస సురేష్ కుమార్ సుధాకర్, కమలాకర్, అనిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.