Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 5 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగ్జీవన్ రావ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ,డెలికేట్ విట్టల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ,నౌషా నాయక్, తుకారం, ఖలీల్ ,బొగడ మీద సాయిలు, లింగురాం ,సాయిని బసవరాజ్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు