Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రియల్ 5( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన అమరావతి చిత్రకళా వీధి పేరుతో రాజమండ్రి లో జరిగిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన ఆద్యంతం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసన సభా స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణ రాజు మరియు సాస్కృతిక శాఖా మాత్యులు కందుల దుర్గేష్ రాజమండ్రి సాధన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తదనంతరం రఘురామ కృష్ణంరాజు నుండి అభినందనలు అందుకుంటూ కందులు దుర్గేష్ మరియు సాంస్కృతిక శాఖా చైర్ పర్సన్ శ్రీమతి తేజస్వి చేతులు మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.