

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ –5 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ )
ముమ్మడివరం శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబును మర్యాద పూర్వకంగా కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోలాటి సత్యవతి మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిశారు, ఎంఎల్ఎ సుబ్బరాజుతో పాటు నరసాపురం నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ గుత్తుల సాయి ను కలిశారు,ఆమెతో పాటు మండల వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు నల్లా నర నరసింహా మూర్తి,సత్య కేబుల్ అదినేత కోలాటి సత్యం తదితరులున్నారు
