

జనం న్యూస్ ఏప్రిల్ 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం బిజెపి కన్వీనర్ వీరన్న చౌదరి : రాజమండ్రి (మధు రపూడి) విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు మరియు ఎమ్మెల్సీ సోము వీర్రాజుని మర్యాదపూర్వకంగా కలిసినారు రాజానగరం నియోజకవర్గ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించినారు. అభినందనలు తెలిపినారు వీరన్న చౌదరి