

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం… కొత్తపల్లి: మండలం. భూనీడ్ గ్రామానికి చెందిన ఎన్. పవన్. నారాయణపేట. జిల్లా స్థాయిలో నిర్మించిన. సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్షలో 2 ర్యాంకు సాధించారు విద్యార్థి ప్రతిభను గుర్తించి అదే గ్రామానికి చెందిన బొంబాయి వెంకట్ రెడ్డి ప్రోత్సాహంగా ఇంకా పై చదువులు చదవాలని 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ ఉపాధ్యాయులు 500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సాంఘిక శాస్త్ర పరీక్షలో 2 ర్యాంకు సాధించిన ఎన్. పవన్. కు.భూనీడ్ గ్రామస్తులు అభినందించారు కార్యక్రమంలో బొంబాయి వెంకట్ రెడ్డి కుక్కల శ్రీనివాస్ ఉపాధ్యాయులు. కావాలి సాయిలు. చాకలి పురుషోత్తం. ఆర్.ఎం.పి డాక్టర్. చాకలి యాదగిరి. పి రాము. నవకేతన్ రెడ్డి. మాజీ ఉపసర్పంచ్. నారాయణరెడ్డి. పి వెంకట్ రాములు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.