

జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // కుమార్ యాదవ్ // హుజురాబాద్..
స్వాతంత్ర సమరయోధుడు దళిత బంధువుడు సమాజవాది సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ పట్టణ మేకల తిరుపతి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్ర రవీందర్, కాలీబ్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్,ఇప్పలపల్లి చంద్రశేఖర్ , సొల్లు సునీత, ములుగు రాధ . రియాజ్, రమేష్, రంశెంకర్ గౌడ్, తదితర కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.