

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంకల్ప వేదిక అవినీతి నిరోధక నిఘా విభాగం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బిరుదు లక్ష్మణ పూలమాల వేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు ప్రభుత్వ అధికారులు ప్రజాసంఘ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు