

జనం న్యూస్ 06ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి
మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాబు జగ్జీవన్ రావ్ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలంకరించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఈ పంచాయతీ ఆపరేటర్లు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.