

జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
బిజెపి సీనియర్ నాయకులు, హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్నికైన నూతల శ్రీనివాస్ ని జమ్మికుంట పట్టణ బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి బిజెపి కరీంనగర్ జిల్లా బాధ్యతలు నిర్వహించి హుజురాబాద్ కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తూ బార్ అసోసియేషన్ గా ఎన్నికైన నూతల శ్రీనివాస్ ని బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ , బస్సు శివకుమార్, రాజేష్ ఠాగూర్, యమసాని సమ్మయ్య, పొన్నగంటి రవికుమార్ ( పీజేఆర్,)నాగపురి విజయ్, అప్పల రవీందర్, ఆకుల పోచయ్య, చందా మహేందర్, సూరం రమేష్, బొజ్జ శరత్ కుమార్ తదితరులు కలిసి ఘనంగా సన్మానించారు.