Listen to this article

బిచ్కుంద జనవరి 15 జనం న్యూస్… కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో బుధవారం నాడు బిచ్కుంద నుండి కందర్ పల్లి వెళ్లే రహదారిపై ట్రెండ్ ఎస్సై నవీన్ చంద్ర వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ట్రెండ్ ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు హెల్మెట్లు ధరించాలి మరియు ఇన్సూరెన్స్ ఆర్ సి, లైసెన్స్, ఉండాలని అన్నారు అదేవిధంగా మద్యం సేవించి వాహనము నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ట్రైనింగ్ ఎస్సై పోలీసులు తదితరులు పాల్గొన్నా.