Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామంలో బీ జే పీ పార్టీ 46 వ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కో కనివినర్ తాటికొండ రవికిరణ్ మందరిపేట మాజీ సర్పంచ్ బీ జే వై ఎం జిల్లా కారయదర్శి లాడే శివ శాయంపేట మండల అంధక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఉప్పు రాజు ధలిత మోర్చా మండల అందక్షులు మంద సురేష్ సీనియర్ నాయకులు కుక్కల కుమార్ బూత్ అందాక్షులు ముల్కనూరి వెంకటేష్ ప్రధానకార్యదర్శి కొత్వాలి కిరణ్‌కుమార్ గారు బూత్ అందాక్షులు సాధు రవి చెక్క దినేష్ బీజేపీ నాయకులు వేములపెల్లి కర్ణాకర్ పత్రి నాగరాజు వేముల స్వామి తదితరులు పాల్గొన్నారు….