

రామకోటి రామరాజు చేపట్టిన గోటి తలంబ్రాల దీక్ష అద్భుతమన్నారు
జనం న్యూస్, ఏప్రిల్ 6 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్ )
శ్రీరామకోటి భక్త సమాజం చేపట్టిన కోటి తలంబ్రాల దీక్షలో గజ్వేల్ పోలీస్ శాఖ కూడా పాల్గొని భక్తితో భద్రాచల సీతారాముల కల్యానానికి మా వంతుగా గోటి తలంబ్రాలు ఓలిచి అందించామని శనివారం నాడు గజ్వేల్. సి.ఐ సైదా అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామకోటి రామరాజు మన ప్రాంతం నుండి భద్రాచల తలంబ్రాలు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం మోహన్ రెడ్డి సార్ పాల్గొన్నారు.