Listen to this article

జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఫోర్బ్స్‌ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో రాజాంకు చెందిన గ్రంథి మల్లిఖార్జునరావు 1,219 స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో సంపన్న వ్యక్తి ఆయనే. ఏప్రిల్‌ 2? నాటికి ఆయన నికర సంపద 3.0 బిలియన్‌ డాలర్లు కాగా.. తన స్వగ్రామమైన రాజాంలో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. రాజాంలో విద్యాసంస్థలు, ఆసుపత్రి నిర్మించారు. ఎయిర్‌ పోట్టును GMR సంస్థనే నిర్మిస్తుంది.