

నవాబుపేట15 జనవరి25 :-నవాబుపేట మండల కేంద్రంలోని జెకె ట్రస్ట్ ద్వారా సంక్రాంతి పండుగ కానుకగా బుధవారం నిత్యవసర సరుకులు, వస్త్రాలు చీర లుంగీలు,1250 కోళ్లు పంపిణీ చేసినట్లు జెకె ట్రస్ట్ చైర్మన్ నరసింహ చారి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవాబుపేట మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పేదలను తెలుసుకొని సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నిత్యవసర సరుకులు,కోళ్ల పంపిణీ చేసినట్లు తెలిపారు.