

మద్నూర్ ఏప్రిల్ 7 :-(జనం న్యూస్) జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎస్సై కొండ విజయ్ ప్రారంభించారు అందులో భాగంగా స్థానిక ఎస్సై మాట్లాడుతూ కమ్యూనిటీ మిడియేషన్ సెంటర్ అనగా కుటుంబ సమస్యలు ఆస్తి తగాదాలు ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా మండలానికి ఇద్దరు కమ్యూనిటీ మీడియేషన్ వాలంటరీగా అర్యవైష్యులు ఉడ్తావర్ సురేష్ మోరే అశోక్ ను నియమించడం జరిగిందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మండల అధికారిని రాణి సెక్రెటరీ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సందీప్ గ్రామ స్తులు గ్రామ పెదాలు తదితరులు పాల్గొన్నారు