Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 7 :

ఏన్కూర్ కాంప్లెక్స్ లో నూతనంగా డీఎస్సీ 2024 ద్వారా ఎంపిక కాబడి వివిధ పాఠశాలల్లో నియామకమైన ఎనిమిది మంది ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ లను ప్రారంభించరని కాంప్లెక్స్ ప్రధానఉపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ఏనుకూరు కాంప్లెక్స్ లోని జన్నారం పాఠశాల ఉపాధ్యాయులు దివ్య, నాగమణి నాచారం హెచ్ డబ్ల్యు ప్రాథమిక పాఠశాలలోని నాగ శిరీష, ఏన్కూర్ హరిజనవాడ పాఠశాలలోని సింధు, నాచారం యుపిఎస్ లోని శివ, ప్రసాద్ భద్రుతండ పాఠశాలలోని దివ్య, మునియా తండా పాఠశాలలోనే కార్తీక్ సర్వీస్ రిజిస్టర్లు ప్రారంభించారని ఆయన కోరారు.