

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు తెలిపిన వివరాల ప్రకారం కందుల శ్రీకాంత్, దొడ్డ రాకేష్, మానుగొండ శ్రీకాంత్ రెడ్డి వీరు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గొట్టిపాడుకు చెందిన మంద శివ కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలియజేశారు.