

జనం న్యూస్ రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు కు వినతి పత్రాన్ని అందచేసిన AIYF పల్నాడు జిల్లా కార్యదర్శి, చిలకలూరిపేట రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్ సీపీఐ సుభాని,AIYF నియోజకవర్గ కార్యదర్శి కె.మల్లికార్జున్,నాయకులు వెంకటేష్,నవీన్ తదితరులు.ఎంపీ కృష్ణ దేవరాయలు వెంటనే స్పందించి రైల్వే మంత్రికి పంపిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.