

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 7
కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ని రామాలయం వీధిలో ని విత్తనాల అర్జున రావు( రిటైర్డ్ డిఎస్పీ ) భార్య మంగాయమ్మ ఇటీవల ఆకస్మికంగా మృతి చెండారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం విప్, స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు సోమవారం సాయంత్రం అర్జున రావు కుటుంబ సభ్యులు ను పరామర్శించారు. మృతి కి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కు ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. కార్యక్రమం లో అయన వెంట దాట్ల పవన్, పి ఎస్ ఎన్ రాజు బండారు యేసు, వాసంశెట్టి రాజేశ్వరరావు, రిటైర్డ్ ఎస్ ఐ కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, కే రవి తదితరులు ఉన్నారు
