Listen to this article

బీఎస్పీ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు. కురుమళ్ళ శంకర్. ఆధ్వర్యంలో పాంప్లెట్ ఆవిష్కరణ.

జనం న్యూస్ ఏప్రిల్ 8 కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని. బీఎస్పీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో. ఈరోజు బీఎస్పీ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురుమల శంకర్ ఆధ్వర్యంలో. జర్నలిస్టుల హక్కుల సాధనకై రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని. ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడమైనది. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలపై. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు మంజూరు చేయాలని. లేనిపక్షంలో. రాష్ట్ర మహాసభల్లో. తీర్మానించి. ఉద్యమాలకు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని. ఆయన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో. బీఎస్పీ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురుమేల్ల శంకర్. కొత్తగూడెం నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ జక్కులు పాల్గొన. మీడియా అకాడమీ జిల్లా అధ్యక్షులు. దాసరి సాంబశివరావు. బీసీ సంఘం నాయకులు. ఆముదాల బాలకృష్ణ. బీసీ సంఘం నాయకులు. జక్కుల సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.