

జనం న్యూస్ ఏప్రిల్ 8 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటీవల నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ ను కాకినాడ టిడిపి కార్యాల వద్ద ముమ్మడివరం టిడిపి నాయకులు దాట్ల బాబు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి వారి పేరుతో కూడిన నేమ్ బోర్డ్ ను ఆయనకు దాట్ల బాబు బహుకరించారు.