Listen to this article

జనం న్యూస్ 08 ఏప్రిల్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం

రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 5 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడు రాకేష్ మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికా ఈశ్వర్ ఆచారి ఆధ్వర్యంలో  5 లక్షల సిసి రోడ్ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వి. నరసింహ రెడ్డి, యువ నాయకుడు సిహెచ్ రాజు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.