

జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )
గుడికి ఆలయ నిర్మాణం ఆయన చైర్మన్గా ఉన్న ఆ బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చి 15 రోజులు 20 రోజులు గాడుస్తున్న ఇంతవరకు ఎఫ్ ఐ ఆర్ చేయకపోవడం సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేసి వారిపై ఎఫ్ఆర్ నమోదు చేసి కేసు చేయాలని డిమాండ్. దళితుడు నిర్మించిన మందిరలకు దళితులు చైర్మన్లుగా ఉండడం తప్ప . ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ మాట్లాడుతూ
సిద్దిపేట్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నివాసముంటున్న బత్తుల చెంద్రం తన నానమ్మ బత్తుల బుచ్చమ్మ కోరిక మేరకు తమ మొక్క స్థిరాస్థియగు ప్రభుత్వమిచ్చిన భూమిలో 2016 సం|| ప్రాతంలో “హనుమాన్ మందిరాన్ని” నిర్మాణం చేసినారు. ఇది తన యొక్క స్వంత ఖర్చుతో డబ్బులు పెట్టి నిర్మించినాడు. ఇది రోజు రోజుకు భక్తులు పెరిగి జనం మొక్క పెరప్పు పొందినాడు బత్తుల చంద్రం. ఇది 5గుంట -ల విస్తీర్ణంలో గుడి నిర్మాణం జరిగింది. 2023 సం॥లో ఇతరులు భక్తుల రూపంలో తను నివాసముంటున్న ఏరియాలోని హౌసింగ్ం చైతన్యపురికి కాలని వాసులగువారు మేము సైతం. గుడికి సేవలందిస్తామని వచ్చానారు. రాను రాను వారి తీరుమారి బత్తుల చంద్రం ను దూరం పెట్టాని పన్నాగంతో 2025 తేది 14 ఫిబ్రవరి నాడు సాయంత్రం 5:30 ప్రాంతంలో నిమ్మ శాం చెంద్రారెడ్డి 4 పొగల నర్సింహరెడ్డి మరియు సురేష్ మొ॥ -లగు వారు ఇష్టమొచ్చినట్టు తిట్టి తోసివేసినారని తనమేన అన్యాయంగా దాడిచేసినారని సానిక పోలీసులకు చంద్రం ఫిర్యాదు చేసినా FIR చేయకుండా పోలీసులు కాలయపన చేస్తున్నారని బత్తుల చంద్రం తెలియచేసినాడు. తెలంగాణ SC, ST కమీషన్ గారు వచ్చి పరామర్శించు నా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు దళితుల పైన జరుగుతున్న దాడుల పైన వెంటనే స్పందించాలి రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మన అందరి పైన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై ఎంక్వయిరీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కట్టపరమైన చేసి చర్య తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని తెలియజేశారు లేనిపక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.