

జనం న్యూస్ 10ఏప్రిల్ పెగడపల్లి
: ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో సంటి రాజవ్వ అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె నిరుపేదరాలు కావున భీమ్ సేన యువకులు మరణం అనంతరం. ఆమె పెద్ద కర్మలో భాగంగా ఈ రోజు భీమ్ సేన తరుపున వారి యొక్క కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప్పరి మధు సంటి సాయి కుమార్ జెరిపోతుల వాసు మామిడిపల్లి అజయ్ . సంటి పూర్ణ చందు లింగాల సిద్దు తడగొండ సుధీర్ పర్లపల్లి అభిషేక్ జెరిపోతుల రాహుల్ జెరిపోతుల రోహిత్తు తదితరులు పాల్గొన్నారు.