Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 10 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


ముమ్మిడివరం నియోజకవర్గ రాష్ట్ర నాయకులు యువకిశోరం దాట్ల పృథ్వీరాజ్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ముమ్మిడివరం కోమనపల్లి గెస్ట్ హౌస్ దగ్గర తెలుగుదేశం పార్టీ సొసైటీ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు , కుంచనపల్లి నారాయణ ఏర్పాటుచేసిన జన్మదిన కార్యక్రమంలో పృథ్వీరాజ్ పాల్గొని భారీ కేక్ కట్ చేసి, ఆయనకు అనేకమంది నాయకులు పూలకుచ్చాలతో సాలువతో ఆయనను సన్మానించారు తదుపరి ముమ్మిడివరం బల్ల గేటు సెంటర్ లో ఉన్న అన్న క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకలుకు పృథ్వీరాజ్ విచ్చేసినారు, పృధ్విరాజ్ కి ముమ్మిడివరం మండల మరియు నగర పంచాయతీ నాయకులు కలసి భారీ కేక్ కట్ చేసి పృథ్వీరాజ్ కి పూలగుచ్చాలతో సాలువతో ఆయనను సన్మానించి పృధ్విరాజ్ కి రాష్ట్ర స్థాయి నామినేట్ పదవి రావాలని నాయకులు కార్యకర్తలు కోరుకున్నారు.
అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచితంగా భోజన సదుపాయం 14వ వార్డు యూత్ ఏర్పాటు చేశారు,తదుపరి ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పాలు , ఫ్రూట్స్ ,బ్రెడ్ రోగులకు ఇవ్వడం జరిగింది హాస్పటల్ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది, హాస్పటల్ కమిటీ మెంబర్స్ సమక్షంలో పృథ్వీరాజ్ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి బాలయోగి టెంపుల్ కి వెళ్లి బాలయోగి స్వామి దర్శనం చేసుకుని అక్కడ బాలయోగి సెంటర్ యూత్ ఆయనకు భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి సోమిదేవరపాలెంలో అడబాల సతీష్ కుమార్ ఇంటి వద్ద పృథ్విరాజ్ కి ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలు కు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఆయనకు భారీ కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలతో సాలువతో ఆయనను సన్మానించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి గుత్తుల సాయి, గొల్ల కోటి దొరబాబు, అర్ధాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, ములపర్తి బాలకృష్ణ, కడలి నాగు, కట్ట సత్తిబాబు, దివి విజయ్, దివి మహాలక్ష్మి, మాదాల నాగ సత్య మంగాకుమారి బుజ్జి, గోదాసి పున్డ్రిష్ , గుద్దటి జమ్మి ,చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, యాళ్ల ఉదయ్, మిమ్మితి చిరంజీవి, విల్ల వీరస్వామి నాయుడు, పిల్లి నాగరాజు కె.వి.ఆర్, కాశీ లాజర్, కటికదల నాని, నిమ్మకాయల విషు, పాయసం చిన్ని, చింతలపూడి బాబురావు, రెడ్డి సుబ్బారావు, నడింపల్లి శ్రీనివాసరాజు, కుంచె శ్రీను, శ్రీను,మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, బొక్క రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి, ప్రసన్న, ముమ్మిడివరపు వరలక్ష్మి , శ్రీధర్, బూరుగు కళ్యాణ్, నీతిపూడి వంశీ, మొదలగు వారు పాల్గొన్నారు.