

జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు సోదరుడు పృథ్విరాజ్ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చికెన్ బిర్యాని పేదలకు పంపిణీ చేశారు. బాటసారులకు కొబ్బరి బొండాలు పంపిణీ చేశారు. దాట్ల పృధ్వీరాజ్ కి రాష్ట్ర కమిటీ తరఫున తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ ఫౌండేషన్ ఫాలోవర్స్ పాల్గొన్నారు
