Listen to this article

జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

హనుమకొండ. జిల్లా ఎల్కతుర్తి మండలం లోని గోపాల్పూర్ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సన్నిధాన్ కార్యక్రమం లో పాల్గొన్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మీ గొర్రె మహేందర్ ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సుఖినే సంతాజీ పొన్నం. యువసేన అధ్యక్షులు తంగళ్ళపల్లి రమేష్.గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్ల తిరుపతి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్యాల.తిరుపతి సింగల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్. డాక్టర్ మధుకర్ రవి ప్రసాద్ లక్ష్మీనారాయణ రత్నాకర్ రావు మండల. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఈర భీమ్.రాజ్ మణి కిరణ్. మండ సుమన్. అర్జున్. గుడెల్లి నవీన్ గడిపి నాగరాజు వినోద్ వేణు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు