Listen to this article

జనం న్యూస్ జనవరి 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో …కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వేను అదనపు కలెక్టర్ దేవిడ్ వాంకిడి స్పెషల్ ఆఫీసర్ రోథోడ్ బొక్య వాంకిడి తహసీల్దార్ రియాజ్ అలీ ఆర్ ఐ మజ్జిద్ లతో కలిసి గురువారంవాంకిడి మండల కేంద్రం లో జరుతున్న ఇందిరమ్మ సర్వే పరిశీలించిన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు అన్నారు అలాగే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుభరోసా ఇందిరమ్మఇండ్లు రేషన్ కార్డుల ప్రక్రియ తదితర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వే కొనసాగించాలన్నారు సర్వేలలో పాల్గొని ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించాలని సూచించారు..ఈ కార్యక్రమంఎం పి ఓ జావీద్ వాంకిడి పంచాయతీ కార్యదర్శి శివ, రామ కృష్ణ సోమేశ్ పాల్గొన్నారు