

జనం న్యూస్ ఏప్రిల్ 11 ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేక పోరాడిన దర్శనీకుడు , జ్యోతిరావుపూలేచిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ కుల,లింగ వివక్షకు తావులేకుండా సమానత్వం విద్యా హక్కుల పరిరక్షణ ద్వారానే సామాజిక ఆర్ధిక సమునతికిబాటలు పడుతాయన్న వారిఆలోచనలు సూచించారు ఈ కార్యక్రమంలో భీమారం మండల అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ కేశవైన రాజు యాదవ్ మల్లెత్తుల మధు యాదవ్ వేల్పుల ఐలయ్య సత్తిరెడ్డి పవన్ కళ్యాణ్ బండారు ఐలయ్య నాయకులు పాల్గొన్నారు