

జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
వైసీపీ ఇంచార్జులుగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్….
అమలాపురం వైసీపీ పార్లమెంటే ఇన్చార్జిగా మాజీ మంత్రి విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ వైసిపి ఇన్చార్జిగా పినిపే శ్రీకాంత్ ను నియమించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జిగా ఉన్న విశ్వరూప్ ను మార్చి మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డికి అప్పగించే ఆలోచన జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి