

జనంన్యూస్. 11 సిరికొండ.
నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం లోని గిరిజన ప్రాంతాల పర్యటన విశేషాలు ఈ పర్యటనలో ప్రధానంగా గిరిజన సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, తాగునీటి సమస్య, విద్యా అభివృద్ధి, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. జరుపుల గోవింద్ నాయక్. గ్రామస్థులతో నేరుగా కలుసుకుని వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, అధికారులతో సమస్యలు వివరించడం వంటి చర్యలు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను చాటిచెప్పాయి ఈ పర్యటన ద్వారా గ్రామస్థులకు ప్రభుత్వ విధానాలపై అవగాహన కలిగించడంతో పాటు, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు స్పందించేలా చేయడం ప్రధాన ఫలితంగా చెప్పుకోవచ్చు.