Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

రాష్ట్ర బిజెపి ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 22వ బూతు 23 24 బూతు సభ్యులు మహాత్మ జ్యోతిరావు పూలే 118 వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు గడపడ పుల్లయ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు బీసీ నాయకులు ఊటికొండ నాగేశ్వరరావు గుమ్మా బాలకృష్ణ జోలపురం రాయుడు మరియు పట్టణ మైనార్టీ మోర్చా యువ నాయకులు షేక్ సుభాని యువ నాయకులు ఎస్సీ మోర్చా పేరయ్య తదితరు పూలే కి ఘనంగా నివాళులర్పించారు