

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారికి పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరణ చేయడం జరిగింది. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులతోపాటు చిలకలూరిపేట జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు.