

నిర్భయ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్,,న్యాయవాది మల్లెల ఉషారాణి
జనం న్యూస్13 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )
పర్యావరణ పరిరక్షణకు పచ్చని చెట్ల ప్రాముఖ్యతని గుర్తెరిగి అతని చిన్ననాటి నుండే దాదాపు 60 సంవత్సరాలు నుండి మొక్కలు నాటుతూ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ ఎందరినో మొక్కలు నాటేటట్లుగా ప్రోత్సహిస్తూ,, ఖమ్మం జిల్లా లో చిన్న కుగ్రామమైన రెడ్డిపల్లి కి చెందిన వనజీవి రామయ్య భారతదేశం గర్వించే విధంగా పద్మశ్రీ అవార్డును తెచ్చుకున్న ధన్యజీవి వనజీవి రామయ్య . వారు చరిత్రలో చీరస్తాయిగా నిలిచిపోతారు అతనిని ఆదర్శం గా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజులు ,,ప్రత్యేక రోజుల సందర్భంగా ఒక మొక్కను నాటి అతని కోరికను, నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమం టీజెస్ రాష్ట్ర నాయకులు, మల్లెల రామనాథం గాడు కుమ్మర సంఘం రాష్ట్ర నాయకులు కుదురుపాక నరసయ్య , మల్లెల లక్ష్మీపతి ,,అనిత,, రేణిగుంట్ల రవిచంద్ర , ద రిపల్లి కిరణ్ ,,దరిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు