Listen to this article

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

జోగులాంబ గద్వాల జిల్లా సమాచార హక్కు పరిరక్షణ చట్టం జోగులాంబ గద్వాల జిల్లా వైస్ ప్రెసిడెంట్గా T రామ్మోహన్ రెడ్డి గారు ధరూర్ మండల విలేజ్ కీ చెందిన RTI జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు యండీ నిషాక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా సభ్యత్వం బలపరచడంతో…. RTI జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి గారు నియామక ఉత్తర్వులను RTI ఐడి కార్డు రూపంలో ఈ రోజు శనివారం నాడు జారీ చేస్తూ ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలుతో శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు ఇరువురు మాట్లాడుతూ జిల్లా,నియోజకవర్గ మండల మరియు గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరి RTI సభ్యులతో ఐకమత్యంతో సమాచార హక్కు పరిరక్షణ చట్టం-2005 గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాలలో అవగాహన కల్పిస్తూ యువతకు, మహిళలకు ఏదైనా సమస్య వస్తే అండగా ఉంటూ అలాగే ప్రజలను ఆర్టిఏ చట్టం గురించి చైతన్య పరుస్తూ ఉత్తమ సేవలు అందించాలని ఈ శుభ సందర్భంలో తెలియజేస్తూ కోరడం జరిగింది దినీ ప్రజలకు ఉపయోగపడే విధంగా పాని చేస్తాం ప్రజలకు అని విదల అండగా నిలిచారు సమాచారం