

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
చిలకలూరిపేట 17వ వార్డు చీరాల రోడ్డు వెంగల్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఆంధ్ర ఈవంజెలికల్ లూధరన్ చర్చి పాస్టర్ అనిల్ కుమార్ పాస్టరమ్మ మట్టల ఆదివారం పండుగను వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఆ యొక్క సంఘ పెద్దలు డెలిగేట్ విజయ్ కుమార్ నిరంజన్ నాగేశ్వరరావు నరసింహారావు రవీంద్ర రాజేష్ కన్నా చిన్న యూత్ అంతోని రాజ్ కుమార్ ప్రసన్న బాబు అలాగే సండే స్కూల్ టీచర్స్ ప్రశాంతి అలేఖ్య భార్గవి క్రాంతి రాధిక సండే స్కూల్ పిల్లలు వెంకటరెడ్డి నగర్ లో ఏసుక్రీస్తు పాటలతోను ఆయన యొక్క వాక్యాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది