

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు అరవపల్లిలో శ్రీరామ దేవాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి నందలూరు ఉప సర్పంచ్ ఇబ్బు, గుండు మల్లిఖార్జున రెడ్డి, రామ సుబ్బయ్య, నాని, ఆను దీప్, మహిళా కన్వీనర్ పల్లె మాధవి, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, న్యాయవాది షేక్, ఎముక దుర్గయ్య, ఆనాల మధు, యాదవ్, మధు రాజు , నవాబు, మహబూబ్ బాషా, వాణి తదితరులు పాల్గొన్నారు.