

జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం చుంచనకోట గ్రామంలో అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు షాదుల్లా బాబు, మాజీ సర్పంచ్ ఆది శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గుడ్ల బాబు, సుతారి రమేష్, బిజెపి పార్టీ చేర్యాల మండల్ అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మంద రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ బంగారు భాను , అంబేద్కర్ ఆశలను కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొని గుడ్ల శరత్ చిట్యాల బాబు ఎర్ర ప్రవీణ్ కుమార్ గుడ్ల బాను గుడ్ల నర్సింలు పొట్టి బాబు బంగారు మల్లయ్య కర్రే బాలరాజ్ జంగులు భరత్ కుమార్ బూడిద అంజయ్య గ్రామంలో యువత పెద్దలు పాల్గొన్నారు