Listen to this article

జనం న్యూస్,ఏప్రిల్14, అచ్యుతాపురం:


యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుని అచ్యుతాపురం నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి బీజేపీ కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్ కుమార్, మండల అధ్యక్షులు జనపరెడ్డి నరసింగరావు,తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడు బాబు,కూని శెట్టి రమణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.