Listen to this article

జనం న్యూస్ 16.1.2024 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు

చేగుంట మండల్ రుక్మాపూర్ విలేజ్ లో బిజెపి నూతన బూత్ కమిటీ అధ్యక్షునిగా మేకల లక్ష్మణ్ సన్నాఫ్ నర్సింలు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ రామచంద్రం సీనియర్ నాయకులు మేకల రమేష్ వార్డ్ మెంబర్లు నర్సింలు సిద్ధిరాములు ప్రకాష్ కుమార్ కాశి రాములు మరియు గ్రామ యువకులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మేకల గోవర్ధన్ సభ్యులుగా గాండ్ల రమేష్ శ్రీరామ్ మహేష్ మేకల సిద్ధిరాములు తదితరులు పాల్గొనడం జరిగింది