Listen to this article

జనం న్యూస్ 14 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి

మంచిర్యాల జిల్లాలో సోమవారం రోజున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతంలో వలసలు నివారించే అన్న చోటే ఉపాధ కల్పించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది జాబ్ కార్డు కలిగిన కూలీలకు పని కల్పించడమే కాకుండా వారికి అవసరమైన వసతులు కనిపిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లుకు మూడు నెలల నుండి వేతనాలు అందడం లేదు దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మా యొక్క సమస్య పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మరియు గిరిజన సంక్షేమ శాఖ కొట్నక తిరుపతికి వినతి పత్రం జరిగింది, ఈరోధనలో ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షుడు నక్క రాజన్న గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య ప్రధాన కార్యదర్శి భూమా మరియు ప్రచార కార్యదర్శి కొల్లూరు సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు సుందిళ్ల శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు