Listen to this article

జనం న్యూస్ ఎప్రిల్ 15 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలోని 8 వార్డు లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి కృషితో ఎంజిఎన్ఆర్ఇజిఏస్ నిదుల ద్వారా మంజు రైనా 5 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులు సోమవారం రోజు ప్రారంభించినట్లు 8 వార్డు ప్రజలు తెలిపారు ఈసందర్భంగా కొల్వాయి గ్రామ ప్రజలు 8 వార్డు కాలనీ వాసులు సంతోషంగా తమ ఎన్నోరోజుల కాలం రోడ్డు నిర్మాణం ఇప్పుడు నేరం వేస్తున్నాం దుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు సిసి రోడ్డు నిదులు మంజూరు కృషి చెసిన కొల్వాయి గ్రామా నాయకులు బీరు పూర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల రాంచందర్ రావు మరియు మండల నాయకులు నారపాక రమేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు