

జనం న్యూస్. జనవరి. 16 మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట్ మండల్ లో వివిధ గ్రామాలలో ఏఈవోలు రైతుభరోసా సర్వేలో భాగంగా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని, అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధముగా చూడాలని ఏ ఈ ఓ లకు, రెవెన్యూ అధికారులను లింగంపేట్ నందు గౌరవ ఆర్ డి ఓ ఎల్లారెడ్డి ఆదేశించడం జరిగింది