Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చిలకలూరిపేట మండల విద్యా శాఖధికారి కి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలోఎస్టీయు ప్రాతినిధ్యం చేయడం జరిగింది మండల విద్యాశాఖకార్యాలయం నందు చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు ఉపాధ్యాయు లతో కాకుండా సిబ్బంది తోనే ఉపాధ్యాయిల సర్వీస్ విషయాలు నిర్వహించాలని మండల, మున్సిపల్ పరిధిలోని ప్రధానో పాధ్యాయులపై ఒత్తిడిని తగ్గించి ఆఫీసు సిబ్బంది సీఆర్పీలు సంబంధించిన రిపోర్టులు రికార్డులు తీసుకున్న విధంగా చర్యలు చేపట్టాలి., విద్యార్థులు అందించే స్టూడెంట్స్ కిడ్స్ పాఠశాలకు చేరే విదంగా చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులకు భారం ఉంచరాదు,మండల మరియు తన పరిధిలోని ఉపాధ్యాయ సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేయడం ఎలక్షన్ డ్యూటీ సర్వే నమోదు గురించి. చిలకలూరిపేట పట్టణంలో పోస్టులు లేని ప్రాథమిక పాఠశాలలో వడ్డెర కాలని మద్ది నగర్ దాసరి కాలనీ రజకకాల ని రేషన్ సందర్భంగా పోస్టులు మంజూరు చేయాలి,ఎన్టీఆర్ నగర్ టిడ్కో గృహాలలో నూతన పాఠశాల ఏర్పాటు కై మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పెద కొండ్రు పాడు లో ఉన్నటువంటి పాఠశాలను అక్కడకు మార్చి నిర్వహించడం గురించి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లను జయప్రకాష్, పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్వలి, ఎస్ టి యు రాష్ట్ర డైరీ కన్వీనర్ ఫోటు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు